లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన నారాయణమూర్తి..! 15 d ago
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులో మరో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ప్రాంతం యుబిసిడిలో ఉన్న కింగ్ ఫిషర్ టవర్స్ లోనే రెండో ఫ్లాట్ ఆయన కొన్నట్లు వార్తా పత్రికలు పేర్కొన్నాయి.16వ అంతస్తులో ఇంటి ధర 50 కోట్లు ముంబైకి చెందిన వ్యక్తి నుంచి నారాయణమూర్తి దీనిని కొనుగోలు చేసినట్లు కథనాలు వివరించాయి.